Tokyo Olympics 2020 : Wrestler Ravi Kumar Dahiya Bags 2nd Silver Medal For India || Oneindia Telugu

2021-08-05 140

Wrestler Ravi Kumar Dahiya lost to two-time defending world champion Zavur Uguev in the men's freestyle 57kg final on Thursday to take home the silver medal for India.
#TokyoOlympics2020
#RaviKumarDahiya
#Wrestling
#SilverMedal
#ZaurUguev
#Tokyo2020

స్వర్ణ ఆశలు రేకెత్తించిన భారత స్టార్ రెజ్లర్ రవికుమార్ దహియా కీలక ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ ఫైనల్లో నాలుగో సీడ్ రవి దహియా 4-7 తేడాతో రష్యా ఒలింపిక్స్ కమిటీ అథ్లెట్ జవర్ ఉగువే చేతిలో ఓటమిపాలయ్యాడు. దాంతో రవి దహియాకు రజత పతకం వరిచింది. సుశీల్ కుమార్ తర్వాత సిల్వర్ మెడల్ గెలిచిన రెండో రెజ్లర్‌గా.. ఓవరాల్‌గా భారత్ తరఫున మెడల్ సాధించిన ఐదో రెజ్లర్‌గా నిలిచాడు.